ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో దొమ్మాట హైస్కూల్లో శ్రమదానం
(సూర్యుడు సెప్టెంబర్ 26 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట ZPHS. స్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టు ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక శిబిరం 5వ రోజు భాగంగా దొమ్మాట స్కూల్లో ఆవరణలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు తమ ఉత్సవంతో అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తీసివేస్తూ పరిశుభ్రతను క్లీన్ చేస్తూ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఊరిలో ఇంటిపక్కల మురికి […]




