కేటగిరీ మార్పు కోసం
మంత్రి ఆనంకు వినతి బిజెపి నాయకులు పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమము నిమిత్తము స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటరీ సభ్యులు హరీష్ మాధుర్ ఎమ్మెల్సీ రాజశేఖర్ కూటమి నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రివర్యులు కలిసి రాష్ట్రంలో […]




