PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

“మన్ కీ బాత్” సామూహిక ప్రసార వీక్షణ కార్యక్రమ ప్రచారం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా 22 ఫిబ్రవరి 2026 తేదీన ఉదయం 11 గంటలకు మన ప్రధానమంత్రి దేశ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు మాత్రమే కాకుండా, పాఠశాల, కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్నీ తమ విద్యార్థులకు కూడా వీక్షించేలా చేయాలని, […]

HOME

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 21(పొనకంటి ఉపేందర్ రావు )భద్రాదికొత్తగూడెం:గ్రామపంచాయతీ సర్వతోముఖాభివృద్ధికి సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే దిశగా సమగ్ర ప్రణాళికతో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. శనివారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాత క్యాంపస్ నందు నిర్వహించిన రెండవ విడత నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా

HOME

ఆక్రమణలతో కుచించుకుపోయిన వీధులు.

రథోత్సవానికి అడుగడునా అడ్డంకులు పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 21 : ఆక్రమణలతో యాడికి వీధులు కుచించుకుపోయాయి. ఒకరు అడుగు ముందుకు వచ్చి కడితే తానేమీ తక్కువా అన్నట్లు మరొకరు ఇదే రీతిలో కడుతున్నారు. దింతో యాడికిలో ఏ వీధి చూసినా ఆక్రమణలతో నిండిపోయాయి. కట్టడాలను నివారించుటలో పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మీనమేషాలు వేస్తున్నారు. 30 అడుగుల రోడ్లు నేడు 10 కి చేరుకున్నాయి. కొందరు ఏకంగా మురికి కాలువలను సైతం వదల్లేదు. మురుగు పారెందుకు

తెలంగాణ

వారణాసి సూర్యనారాయణ మూర్తి వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 21 అమలాపురం,: భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు యర్రమెల్లి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ కోనసీమ శాఖ పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు

HOME

వినియోగదారుల విశ్వాసంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)వినియోగదారులకు నాణ్యమైన వస్తువులతో సేవలందించి వ్యాపారంలో ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.షాద్ నగర్ పట్టణంలో కేశంపేట రోడ్డులో రాజేష్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్

Scroll to Top