PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశంలోనే విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత చంద్రబాబుదే….

కృతజ్ఞతలు తెలియపరిచిన గుత్తుల సాయి జనం న్యూస్ జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు వారికే దక్కుతుంది అని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి అన్నారు, 2019 – 2024 లో జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ కి మరియు అడిషనల్ కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ సెక్రెటరీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నేతృత్వంలో జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ , శీను శుభాకాంక్షలు తెలుపుతూ..జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ తప్పెట్లమోర్స్, శీను మరియు ఉప్పల ఇస్మాయిల్ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని ఎప్పుడు కూడా అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లి లో సమస్యల పరిష్కారం వేదిక తాసిల్దార్ మస్తానయ్య

పయనించే సూర్యుడు జనవరి 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం లోని గొల్లపల్లి గ్రామంలో 2026 జనవరి నెలలో ప్రతి మంగళవారం తేది:06.01.2026, 13.01.2026, 20.01.2026 . 27.01.2026 న అధికారులచే నిర్వహించు గ్రామ రెవిన్యూ సమస్యల పరిష్కార వేదికను చేజర్ల మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించుటకు నిర్ణయించడమైనది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ భూ సంబంధిత . ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం _

పయనించే సూర్యుడు జనవరి 5 ముమ్మడివరం ప్రతినిధి__ సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కీర్తిశేషులు అల్లంరాజు వేంకటేశ్వరరావు దంపతుల దివ్య ఆశీస్సులతో శ్రీ విజయ ఆయుర్వేదిక్ & భాస్కర ఆయుర్వేదిక్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం ప్రముఖ సినీ నటుడు పుష్ప సురేష్ శర్మ ప్రారంభించారు ప్రముఖ ఆయుర్వేద కంపెనీల సహాయ సహాకారాలతో ఉచిత ఆయుర్వేద మందులతోబాటు షుగర్ బి.పి. బి. ఎమ్.డి టెస్ట్ లు నిర్వహించారు. ఈ శిబిరంలో పలుప్రాంతాల నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో వీధి కుక్కల దాడులు

భైంసా పట్టణంలో కుక్కల దాడులు బాగా జరుగుతున్నాయి..చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి…గణేష్ నగర్ నుండి 15 మంది ,మదీనా కాలోని నుండి ఒక చిన్నపిల్లవాడు.. చిన్నవారు,పెద్దవారు కుక్కలు కాటుకు హాస్పిటల్ కు వచ్చారు…బయటకు వెళ్లేటప్పుడు కుక్కల తో కొద్దిగా జాగ్రత్త …ఇప్పటికి 20 మంది వరకు కుక్క కాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి వైద్యులు డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాక్సిన్లు గవర్నమెంట్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని కుక్కలు దాడి

Scroll to Top