జోగుళాంబ గద్వాల్ పోలీస్ సైబర్ బాధితులకు ఊరట..
పయనించే సూర్యుడు తేదీ 4 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. : 2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు సత్వర చర్యతో నమ్మకం పెంచిన పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు అందించిన సత్వర సహాయం పెద్ద ఉపశమనంగా మారింది. కోర్టుల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో మొత్తం రూ.2.46 లక్షలు రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేయడం […]




