PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి వాసవి మాత ఆలయమును సందర్శించిన తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్

పయనించే సూర్యుడు 13 యాడికి మండల రిపోర్టర్ శర్మస్ వలి యాడికి ఆర్యవైశ్యుల ఆడబిడ్డ తాడిపత్రి మార్కెట్ యాడ్ చైర్మన్ భూమా రాగిణి యాడికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలను సందర్శించారు వారిని యాడికి ఆర్యవైశ్య సంఘం యాడికి ఆర్యవైశ్య మహిళా సంఘం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చన కార్యక్రమాలు ముగించి నా అనంతరం ఆర్యవైశ్య మహిళల చే పూలమాలలు ఫ్లవర్ బొకేలు దుశ్యాలవాలతో ఘనంగా సత్కారం స్వీకరించారు ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు న్యూస్ 13 యాడికి మండల్ రిపోర్టర్ శర్మాస్ వలి తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండగ పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణం నందు మంగళవారం ఉదయం సంక్రాంతి హరితలక్ష్మి ముగ్గుల పోటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడినది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి 167 మంది పాల్గొనగా 17 మంది మహిళలకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేసినారు. మిగిలిన వారందరికీ కన్సోలేషన్ బహుమతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ ద్వారాలు గ్రామాల గౌరవాన్ని పెంచుతాయి

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామం నూతన ముఖద్వారాన్ని ప్రారంభించిన అంజయ్య యాదవ్ తన తండ్రి జ్ఞాపకార్థం ముఖ ద్వారం ఏర్పాటుచేసిన చీపిరి రమేష్ యాదవ్ గ్రామాలకు, పట్టణాలకు ఉండే ప్రధాన ముఖద్వారాలు ఆ గ్రామం, పట్టణం యొక్క గౌరవాన్ని పెంచడంతోపాటు సంస్కృతిని చాటుతాయని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు చీపిరి రమేష్ యాదవ్, వారి సోదరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కండలేరు వద్ద కూటమి నేతల నిరసన

పయనించే సూర్యుడు జనవరి 13 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన నిజమైన ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మండిపడ్డారు. నేడు కండలేరు జలాశయం వద్ద ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ , తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి , మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత క్రీడ రంగాల్లో రాణించాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

సంక్రాంతి సందర్భంగా దేవుని బండ తండాలో దేవునిబండ తండా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)క్రికెట్ టోర్నమెంట్ అందరి సహకారం ఉంటే త్వరలోనే మీకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవుని బండ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ ముదావత్ శ్రీను అందరూ మంచిగా ఆడాలి మన తాండకు మంచి పేరు తీసుకురావాలి డిప్యూటీ సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్ ( పయనించే సూర్యుడు జనవరి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

Scroll to Top