మంత్రి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి
మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి నెలకొంది. పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, గార్లఓడ్డు గ్రామ సర్పంచ్ భూక్య నర్సి లాలూ దంపతుల కుమారుడు చందూలాల్, సక్కుబాయివివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ […]




