దాదాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్,
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అజాజ్ చౌక్ జాంపేట నందు గల ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు… ఈ సందర్భంగా చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి బలుగు బలహీన వర్గాల మార్గదర్శి భారత రాజ్యాంగ దిక్సూచి అయినటువంటి బాబాసాహెబ్ ని నేటి యువత మరువకుండా ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని సమ సమాజ నిర్మాణానికి పాటుపడాలని కుల వివక్షతను వీడనాడాలని అభివృద్ధి […]




