ఆరోగ్యమైన వరి నారతో నాణ్యమైన దిగుబడి: ఏఓ పవన్ కుమార్.
పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బండి ఆత్మకూర,మండలం ఈర్నపాడు అయ్యవారి కోడూరు గ్రామంలో సాగు చేసిన వరి నారుమడి మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ పరిశీలించారు .వారు మాట్లాడుతూ, నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నారు, వరి నారుకి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, కీటకాలు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన పంటను పొందవచ్చని, నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో […]




