ఇటుక బట్టి కార్మికుల మరియు వారి పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు (పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాత బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలోని ఇటుక బట్టీ కార్మికులు మరియు వారి పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. రాఘవేంద్ర మరియు డాక్టర్ జయప్రకాశ్ పాల్గొని వైద్య […]




