నేడు @06′ @ ప్రియల్ ఏభాజపా’ సంస్థాపన దినోత్సవ శుభాకాంక్షలు
స్టేట్ లీడర్ కరెడ్ల దేవి పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మన దేశాభివృద్ధి, నవభారత నిర్మాణానికి గత 46′ సంవత్సరాల నుంచి ఆదర్శవంతంగా పయనిస్తూ, 47 వ సం.లోకి అడుగు పెట్టిన భారతీయ జనతా పార్టీ’శుభసందర్భంగా బీజేపీ స్టేట్ స్టేట్ లీడర్ కరెడ్ల దేవి (సైకాలజిస్ట్) ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భరతమాత సేవకి భావి ప్రగతి బాటకై దివ్వెలు’గా, జ్యోతులు’గా వెలిగి బీజేపీ […]




