ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి
మహిళల విద్య,రాజకీయాభివృద్ధికి పాటుపడదాం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిద్దాం {పయనించే సూర్యుడు} {జనవరి 4 మక్తల్} స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1831 సం,, జనవరి 3న మహారాష్ట్రలోని నైగాం గ్రామంలో పుట్టిన సావిత్రిబాయి 9ఏళ్ల వయస్సులో మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లాడి,బాలికల,శూద్ర-అతిశూద్రుల విద్యాబివృద్ధికి కృషి చేసి ఈ దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలేను కీర్తిస్తున్నారన్నారు.అదేవిధంగా భర్త […]




