బూర్గుల లో అంగడి (సంత )నిర్వహణకు శ్రీకారం
మార్చ్ 5. 2026 గురువారం నుంచి ప్రారంభం ప్రతి గురువారం బూర్గుల గ్రామ అంగడి ప్రారంభించనున్న సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో మార్చ్ 5 గురువారం నాడు బూరుగుల సర్పంచ్ చిలుకమర్రి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగడి (సంత) ను ఘనంగా ప్రారంభించనున్నారు. మార్చి నుంచి ఏర్పాటు చేసే అంగడి బూరుగుళ్ల చుట్టుప్రక్కల […]




