PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మా గ్రామానికి స్మశాన వాటిక ను ఏర్పాటు చేయండి మహాప్రభో

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం లో పూల తోట గ్రామం ఏర్పడి 60 ఏళ్లు పైబడుతోంది, 100 దళిత గృహాలు కాపురం ఉంటున్నారు. మా దళిత వాడకు అన్ని మౌలిక వసతులు ఉన్నా ఆ గ్రామంలోఎవరు చనిపోయిన భూస్థాపితం చేసేందుకు స్మశాన వాటిక లేక కన్నా కాలువ గట్టు పక్కనే ఖననం చేసుకోవాల్సిన దుర్భిక్ష పరిస్థితి ఉందని ఆ గ్రామానికి చెందిన ప్రతాప్ దొరవారి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేడు @06′ @ ప్రియల్ ఏభాజపా’ సంస్థాపన దినోత్సవ శుభాకాంక్షలు

స్టేట్ లీడర్ కరెడ్ల దేవి పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మన దేశాభివృద్ధి, నవభారత నిర్మాణానికి గత 46′ సంవత్సరాల నుంచి ఆదర్శవంతంగా పయనిస్తూ, 47 వ సం.లోకి అడుగు పెట్టిన భారతీయ జనతా పార్టీ’శుభసందర్భంగా బీజేపీ స్టేట్ స్టేట్ లీడర్ కరెడ్ల దేవి (సైకాలజిస్ట్) ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భరతమాత సేవకి భావి ప్రగతి బాటకై దివ్వెలు’గా, జ్యోతులు’గా వెలిగి బీజేపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దళిత మాజీ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసిన సంజీవ్ రెడ్డి గౌడ్ , బస్వరాజప్ప గౌడ్ లను వెంటనే అరెస్టు చేయాలి

లింగప్పకు వ్యతిరేకంగా నిందితులు గ్రామంలో గ్రూప్ మీటింగ్ లు పెట్టీ ప్రజలను ఉసిగొల్పుతున్నారు. నియోజకవర్గంలో దళితులపై బీజేపీ నాయకుల దాడులు పెరిగిపోతున్నాయి. నిందితుల నుండి లింగప్పకు ప్రాణ హాని ఉన్నది. ఈ నెల 10న కృష్ణ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా. దళిత,ప్రజా సంఘాల ఐక్య వేదిక మక్తల్ పయనిoచే సూర్యడు ఏప్రిల్7 కృష్ణా మండలం చేగుంట గ్రామంలోనీ దళిత మాజీ ఎంపీపీ లింగప్ప పై కరెంటు పోల్ విషయంలో జరిగిన ఘటనలో ఇదే గ్రామానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏబీఎన్ కార్యాలయంపై దాడిని ఖండించిన కాట్రేనికోన ప్రెస్ క్లబ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి ​హైదరాబాద్‌లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ప్రెస్ క్లబ్ లో మంగళవారంఏర్పాటు చేసిన అత్యసర సమావేశంలో అధ్యక్షుడు పిఎస్ నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. నిజాన్ని, నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న మీడియా గొంతు నొక్కాలని చూడటం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఎంపీడీవో బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బాటసారులు, వాహనదారులు సేద తీరేలా చల్లని మంచినీటి సౌకర్యం కల్పించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీ ఓ సూచించారు. వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం

Scroll to Top