అన్నారంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి వంశీకృష్ణ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నారం పోలింగ్ బూత్ (193) లో బూత్ అధ్యక్షుడు బొక్క కృష్ణయ్య ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వంశీకృష్ణ మాట్లాడుతూ… ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు 46వ […]




