యాడికిలో జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
పయనించే సూర్యుడు న్యూస్ 13 యాడికి మండల్ రిపోర్టర్ శర్మాస్ వలి తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండగ పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణం నందు మంగళవారం ఉదయం సంక్రాంతి హరితలక్ష్మి ముగ్గుల పోటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడినది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి 167 మంది పాల్గొనగా 17 మంది మహిళలకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేసినారు. మిగిలిన వారందరికీ కన్సోలేషన్ బహుమతులు […]




