ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
భారతీయ సమాజ్ సేవ సమితి మాదిగ వాడాలా ముంబై పయనించే సూరుడు ఏప్రిల్ 15 భారత రాజ్యాంగ నిర్మత డా బి ఆర్ అంబేద్కర్ 135 వా జయంతి సందర్భంగా ముంబై వడల లో భారతీయ సమాజ్ సేవ సమితి. ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి వచ్చిన రాగంటి సత్యం మాదిగ అన్నగారు ఆల్ ఇండియా ఎమ్మార్పీఎస్ రాగంటి సత్యం మాదిగ . ఆధ్వర్యంలో శంకర్ […]




