ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో ఇద్దరు ఉద్యోగస్తుల ఉద్యోగ విరమణ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో ఆర్మూర్ ఆర్ టి సి డిపోలో వెంకటేష్ శ్రామిక్ గా పనిచేశాడు బండి ఎల్లయ్య డ్రైవర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ వీరు అంకితభావంతో పనిచేసిన ఆర్టీసీకి సమస్త కు ఎనలేని సేవలు అందించారు అభినందించారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సభ్యులకు బంధుమిత్రులు ఇద్దరు ఉద్యోగస్తులకు శాలువాలు […]




