తెలంగాణ

రాహుల్ గాంధీపై ఇండియా కూటమిపై లాటి చార్జిను నిరసిస్తూ కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రాస్తారోక చేయడం జరిగింది

రాహుల్ గాంధీపై ఇండియా కూటమిపై లాటి చార్జిను  నిరసిస్తూ కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రాస్తారోక చేయడం జరిగింది

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ఈరోజు గురువారం రోజున బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో నిన్న ఓట్ చోరీపై ఢిల్లీలో జరిగిన సంఘటనలొ రాహుల్ గాంధీ పై ఇండియా కూటమిపై లాటి చార్జిను నిరసిస్తూ కమ్మర్పల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టి రాస్తారోకో చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు భువనగిరి భాస్కర్, భీమ్గల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ భీంగల్ మండల టౌన్ అధ్యక్షుడు పరస అనంతరావు,మోర్తాడు మండల అధ్యక్షుడు ఆనంద్, కమ్మర్పల్లి పట్టణ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్, భీంగల్ పట్టణ అధ్యక్షుడు అనంత రావు, బాల్కొండ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు రిక్విత్… సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS