తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా..

టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా..

రుద్రూర్, పయనించే సూర్యుడు : రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు షేక్ మతిన్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS