పయనించే సూర్యుడుD.15.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కె గంగాధర్.బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూరు మండలం పచ్చల నడుకుడ గ్రామంఅనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 2 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు.ఈ మేరకు ఎల్ఓసీ కాపీని వేల్పూర్లో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. జాన జమునకు మెరుగైన వైద్యం అందించాల ని, ఆమె త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వైద్యులతో మాట్లాడారు.వైద్య చికిత్స కోసం రూ. 2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.