తెలంగాణ

విద్యుత్ సమస్యల పరిష్కారం

విద్యుత్ సమస్యల పరిష్కారం

పయనించే సూర్యుడు గాంధారి 09/10/26గత కొంత కాలంగా మాతు సంఘం గ్రామంలో లోవోల్టేజ్ విద్యుత్ సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కి విన్నవించడంతో వారు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మాతు సంఘం గ్రామంలో నూతనంగా 25 kva DTR అమర్చారు ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ వందన- బల్వంత్ రావు ఉపసర్పంచ్ బుచ్చి స్వామి గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాధోజి శంకర్రావు మాజీ పిఎసిఎస్ చైర్మన్ ముకుందరావు మాజీ సర్పంచ్లు సంగారావు భాస్కర్ కాసిం మరియు గ్రామస్తులు విద్యుత్ అధికారులుADE చికోటి మల్లేష్ Ae మానిగాళ్ల నాగరాజు లైనమన్ దూది తిరుపతి రెడ్డి Alm సంతోష్ పాల్గొన్నారు సమస్య తెలిపిన వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కి మాతుసంగం గ్రామ సర్పంచ్ వందన బల్వంత్ రావు గ్రామస్తుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS