అంబేద్కర్ స్ఫూర్తి ఆశయాల బాటలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఈరోజు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, మరియొక అతిధి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా […]




