PS Telugu News
Epaper

ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ గలన్న కు ఘనంగా సన్మానం

📅 15 Apr 2026 ⏱️ 6:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16

బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ముడుమల గ్రామంలో పాలమూరు యూనివర్సిటీ ఫ్రొపెసర్ గలన్నకు ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అయితే అయితే జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ఏడు రోజుల వేసవి కాల ప్రత్యేక శిబిరం ముడుమాల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బాగంగా గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత మరుగు దొడ్ల నిర్మాణం బాల్య వివాహల నివారణ అలాగే ప్రపంచాన్ని అబ్బురా పరిచే నిలువురాళ్ల సందర్శన వంటి కార్యక్రమలా పై ఏడు రోజుల వేసవి కాల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది విషయం తెలుసుకొని ఎంజేపీవీసీ నాయకులు ముడుమాలకు చేరుకొని నిలువు రాళ్ల చరిత్ర పై అనేక విషయాలు చర్చించడం జరిగింది అనంతరం ఎంజేపీవీసీ నాయకులు ఫ్రొపెసర్ గలన్న కు శాలువాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రపంచాన్ని అబ్బురా పరిచే నిలువు రాళ్ళ చరిత్ర పుస్తకం రచయిత అలాగే ఎంజేపీవీసీ వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ. అశోక్ కుమార్. గడ్డం సిద్దప్ప. శివ ఎం ఏ తెలుగు విద్యార్ధిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమం విజవంతం చేయడం జరిగింది.

Scroll to Top