ఘనంగా యూనియన్ బ్యాంక్ 1O7 వ. వేడుకలు
:పయనించే సూర్యుడు: నవంబర్ 12/ మక్తల్: మక్తల్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ప్రారంభించి నవంబర్ 11 మంగళవారం నాటికి 107 సంవత్సరాలు పూర్తయినందున పట్టణంలోని యూనియన్ బ్యాంకు లో 107వ ఫౌండేషన్ వేడుకలు యూనియన్ బ్యాంకు ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు బెలూన్స్ తో బ్యాంకును ఎంతో అందంగా అలంకరించారు బ్యాంకు ఎంప్లాయిస్ బ్యాంకు యొక్క వినియోగదారుల సమక్షంలో కేకును కట్ చేసి అందరికీ కేక్ పంచి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మేనేజర్ సందీప్ మాట్లాడుతూ […]




