పేరెంట్స్ శక్తితో విద్యార్థుల స్వప్నాలు సాకారం సాధ్యం
ఇండియన్ హైట్స్ పాఠశాలలో పేరెంట్స్ సమావేశం ఇండియన్ హైట్స్ పాఠశాలలో (“NURTURING DREAMS THROUGH PARENTAL”) కార్యక్రమం ( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఇండియన్ హైట్స్ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్రను చాటి చెప్పేలా(“NURTURING DREAMS THROUGH PARENTAL”)పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ భువనేశ్వర్, ద్రాక్షాయణి ఆధ్వర్యం వహించగా డైరెక్టర్లు మహేష్, జగదీశ్వర్ సమన్వయ […]




