హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన గంగాపురం శివకుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం
మొత్తం రూపాయలు 1,30,100/-(ఒక లక్ష ముప్పై వేల ఒక వంద) ( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన గంగాపురం శివకుమార్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.బాబు 4 సంవత్సరా లు,పాపా 3 సంవత్సరాలు డ్రైవర్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో,గత నెల 31/10/2025 నాడు శివకుమార్ హాట్ స్ట్రోక్ […]




