PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

పెళ్లి వేడుకకు వెళ్తున్న కారు బోల్తా – ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు

పయనించే సూర్యుడు న్యూస్ :కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న పెళ్లికారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పలు వివాహ, శుభాకార్యాలలో పాల్గొన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

( పయనించే సూర్యుడు నవంబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నియోజకవర్గంలో జరిగిన వివిధ వివాహాలకు, శుభాకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వారితో పాటు బిజెపి నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, లష్కర్ నాయక్, మిద్దె గణేష్, బోయ శంకర్,అనిల్ కుమార్ గౌడ్,రంగన్న గౌడ్, బోయ అశోక్,కుడుముల బాల్ రాజ్, కృష్ణ యాదవ్,రాజు నాయక్, తదితరులు ఉన్నారు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందేమాతరం భరతమాత గౌరవానికి ప్రతీక..

వందేమాతర గీతం మన స్వాతంత్ర్య పోరాటానికి శక్తిగా నిలిచింది.. ఈ గీతాన్ని ప్రేరణగా తీసుకుని వికసిత్ భారత్ లక్ష్యంగా నేటి యువతరం ముందుకు నడవాలి.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు–నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి.. ( పయనించే సూర్యుడు నవంబర్ 7 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) వందేమాతర గీతం వెలువడి నేటితో 150 సంవత్సరంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో షాద్ నగర్ పట్టణంలో కాకతీయ హై స్కూల్ లో కాకతీయ టెక్నో స్కూల్ డైరెక్టర్ వంశీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల లో వైయస్సార్ సిపి నాయకులు కోటి సంతకాల సేకరణ

పయనించే సూర్యుడు నవంబర్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన యువ నాయకులు తూమాటి వంశీ రెడ్డిమన ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండారెడ్డి ,ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి యువ నాయకులు తూమాటి వంశీ రెడ్డి వాలంటర్స్ విభాగ నియోజకవర్గ అధ్యక్షులు ఒంటేరు సుధీర్ రెడ్డి ఆద్వర్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జక్లైర్ వద్ద రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:

మక్తల్ సీఐ రామ్ లాల్ {పయనించే సూర్యుడు} {నవంబర్ 8}మక్తల్} మక్తల్ మండలం జక్లైర్ పరిధిలో రోడ్డుప్రమాదాలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే బాధ్యతతో జక్లైర్‌కు చెందిన వెంకటేష్ గౌడ్ సమాజ సేవలో భాగంగా 4 నూతన ట్రాఫిక్ బారికేడ్లను విరాళంగా అందించారు. ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి ఇలాంటి సేవ చేయడం చాలా ఆదర్శప్రాయమని మక్తల్ సీఐ రామ్ లాల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా జక్లైర్

Scroll to Top