వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం.
పయనించే సూర్యుడు జనవరి 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న *గోస్పాడు, నంద్యాల జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు చెన్నయ్య, ఆళ్లగడ్డ సహాయ సంచాలకులు విజయ శేఖర్ ఆధ్వర్యంలో యాలూరులో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సాగు విషయంలో రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచాలని దీనివల్ల ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు అందించవచ్చు అని తెలిపారు, అలాగే భూసార పరీక్షల వల్ల […]




