PS Telugu News
Epaper

గణపురం నగేష్ కు ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్

📅 20 Apr 2026 ⏱️ 6:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{ పయనించే సూర్యుడు }{ఏప్రిల్ 20మక్తల్ }

మద్వార్ గ్రామం మక్తల్ మండలం పరిధిలో మద్వార్ గ్రామం వర్డ్ మెంబెర్ గణపురం నాగేష్ కు గ్రామం యూత్ అలాగే తోటి మిత్రులు.పెద్ద మొత్తం లో సెలెబ్రేషన్స్ చేయడం జరిగింది గ్రామస్తులు అందరు కలిసి 5 కేజీ ల కూలింగ్ కేక్ తెచ్చి అందరి సమక్షంలో పుట్టినరోజు శుభాకాంక్షలు నగేష్ అంటూ చాలా సమయం నినాదాలు ఇస్తూ ఆ తరువాత ఒకరు ఒకరు వచ్చి శాలువాలతో సన్మానం చేసి కేక్ తినిపించి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని . ప్యాట నాగమ్మ. ఎర్రం కోళ్ల వెంకటయ్య.ప్యాట చిన్న తిమ్మయ్య. .బుడబోయి బాలు. వడ్ల నరసింహులు . కర్ని శ్రీనివాసులు. చిన్నూరు తిమ్మప్ప . అరికేరి సవరప్ప . తంబలి చెన్నకేశవులు. కావలి శివ. ఈడిగి రవి. మంగలి నాగేష్.తదితరులు పాల్గొని కార్యక్రమం విజవంతం చేశారు.

Scroll to Top