రేపు బీహార్ అసెంబ్లీ ఫలితాలు! గెలుపుపై దేశం ఉత్కంఠలో
పయనించే సూర్యుడు న్యూస్ :దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికల సందడి నెలకొంది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. అయితే నవంబర్ 14 ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 122 మెజారిటీ మార్కు స్థానాలు సాధించే అధికారం చేపట్టే అవకాశం ఉంది. మొత్తం రెండు దశల్లో పోలింగ్ జరరగా.. సుమారు 66.91 శాతం ఓటు వేశారు. ఇది గత చరిత్రలో అత్యధికం కావడం […]




