PS Telugu News
Epaper

త్రాగునీటి సమస్య నిర్ములన కొరకు పద్మారం గ్రామంలో బోర్ ప్రారంభం

📅 17 Apr 2026 ⏱️ 7:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సొంత నిధులతో రెండు బోర్లు మంజూరు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

జిల్లేడు చౌదరి గూడ మండలం లోని..పద్మరం గ్రామంలో గ్రామ సర్పంచ్ మోహనచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సొంత నిధుల తొ బోర్ పనులు స్థానిక సర్పంచ్ మోహన చారి బోర్ పనులను మొదలు పెట్టడం జరిగింది… ఈ కార్యక్రమం లో కొందుర్గు మాజీ జడ్పీటీసీ సభ్యులు తనయుడు రామకృష్ణ, మాజీ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మీది గడ్డ బాబురావు,సర్పంచ్ లు రవినాయక్, కన్న జంగయ్య, నందు,జ్యోతి శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ లు కాసుల బాద్ ఉప సర్పంచ్ దిమా గణేష్,తుమ్మలపల్లి,ఉప సర్పంచ్ శేఖర్,చెరుకు పల్లి గ్రామ ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్, టేకులపల్లి గ్రామ ఉప సర్పంచ్ హలీం, మాజీ సర్పంచ్ హరి నాయక్, గోపాల్ నాయక్, ప్రేమ్ కుమార్,కృష్ణ ,వార్డు సభ్యులు గౌతమి వంశీ, మమత నరేష్ గౌడ్, సవాద రమేష్, బొమ్మగల్ల రవి,నర్సమ్మ,ఏదిరా నర్సింలు, గణేష్, ఖాబీర్ దాస్, మన్య నాయక్,మాదారం నర్సింలు,భాస్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నరేష్ గౌడ్,ఎల్క గూడ బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు వీరన్న,మాజీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోనేరు నర్సింరావు,మాజీ ఎంపీటీసీ లు రాములు, మానయ్య, సింగల్ విండో డైరెక్టర్ నారాయణ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు రమేష్ యాదవ్,నర్సింలు, నవీన్ పటేల్,గాలిగూడ జగదీశ్,చింటూ,నరేష్,శ్రీ రాములు యాదవ్,రెడ్యానాయక్,తిరుపతి యాదవ్,సురేష్,రఘు నందన్,రాజు,రాంచంద్రచారి, గుఱ్ఱం పల్లి లింగని నర్సిములు, వీరచారీ, మనోహర్, సావాద యాదయ్య,పండరయ్య,బోయశ్రీనివాస్,రామస్వామి,రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మహమ్మద్ లతీఫ్,హరిశ్వర్ రెడ్డి,శేఖర్,వెంకట్ రెడ్డి,గోవు మొగులయ్య, దర్శన్ గౌడ్,పద్మరం గ్రామ పెద్దలు, తదితరులు, పాల్గొన్నారు…

Scroll to Top