PS Telugu News
Epaper

మహిళా సంఘం భవనం భూమి పూజ.

📅 27 Apr 2026 ⏱️ 6:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 28/04/26

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మాతుసంఘం గ్రామంలో మహిళా సంఘం భవనం భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ మాధోజి వందన-బల్వంత్ రావు ఉప సర్పంచ్ బుచ్చి స్వామి మరియు వార్డు సభ్యులు బోడి గంగారం చిర్ర సంతోష్ నీరడి బాలరాజ్ గైని నవనీత గాండ్ల లక్ష్మి చిర్ర రాజమణి పట్లోళ్ల ఇందిరా బాయ్ మరియు మాజీ పిఎసిఎస్ చైర్మన్ వజీర్ ముకుంద్ రావు మహిళా సంఘాల అధ్యక్షురాలు గౌరీ రాజమణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ రావు VDC అద్యక్షులు కళ్ళెంపెట సాయిలు గ్రామస్తులు పాల్గొన్నారు మహిళా సంఘం భవనం మంజూరు చేసినందుకుగాను గ్రామస్తులు యువకులు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

Scroll to Top