శ్రీ రామా వీర వెంకట సత్యనారాయణ స్వామి పంచాయతన క్షేత్రం స్వామి వార్ల కళ్యాణ ఆహ్వానం మహోత్సవం సవరప్పలేం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 27 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం రూరల్ మండలం సవరప్పలేం గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సత్య నారాయణ ఆదిత్య విశ్వేశ్వర అంబిక గణపతి పంచాయతనం పురాతన ఆలయం లో 27.04.2026 సోమవారం ఉదయం నుంచి ఏకాదశి అభిశేఖం తదుపరి గణపతి పూజ పుణ్యాహవాచనం, పంచ క్వయం, ఆరాధన ప్రాస న, మార్గిన, త్రిశూల పూజ, చక్ర అర్చన, ధ్వజ రోహణ , కల్యాణ మూల మంత్ర హోమాలు, సాయత్రం శ్రీ రమా వీరవెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ పార్వతీ విశ్వేశ్వరస్వామి దివ్య కల్యాణం అంగ రంగ వైభవంగా బ్రహ్మశ్రీ వెలవల పల్లి వీర వెంకట సత్యనారాయణ శివచార్య ( శర్మ) , కల్యాణబ్రహ్మ శ్రీ మగా పు సూర్య మల్లేశ్వర శర్మ ( సురేష్) తాత పూడి అయిన పాల గోత్రికులు, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు ఆలయ కమిటీ సభ్యులు అధవర్యం లో అంగ రంగ వైభవంగా జరిగింది. 01.05.2026 శుక్రవారం ఉదయం శ్రీ చక్ర స్నానం పూజ, 02.05.2026 శనివారం ఉదయం 8.30 నుండి శ్రీ సత్య నారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు, అనంతరం 11.00 గంటల నుండి అన్న సమారథన తదుపరి సాయంత్రం 7.00 గంటలకు శ్రీ పుష్ప యాగం జరుగును. కావున ఈ పవిత్ర మాహోత్యం లో భక్తులు తప్పక విచ్చసి స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కోరు చున్నాము దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు
