ePaper

బజారు భాషను వాడుతున్న కేటిఆర్

May 8, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు 8 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; ఆ భాషను సమర్థించి పరువు తీసుకోకు ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ -మానాల మోహన్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించినటు వంటి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు పిసిసి అధ్యక్షునికి సవాల్ విసిరుతున్న నువ్వు నిజామాబాద్ కి రా మీరు రుణమాఫీ చేసిన బోనస్ ఇచ్చిన రైతులకు చేయాల్సిన మేలు ఏం చేసినా నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాట ఏదైతే ఉందొ ప్రశాంత్ రెడ్డి మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి గారు మీకు ఇంతకు ముందే చెప్పాము ఇలానే ఆవశంలో మాట్లాడుతారు మరి కూర్చొని చర్చిద్దాం అంటే ముందుకు రావు మా పిసిసి అధ్యక్షునికి ఇచ్చిన సవాళ్లను మేము స్వీకరిస్తున్నాం మీరు డేటు టైమ్స్ ఫిక్స్ చేయండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం . మీరు చెప్పిన మాటలకి మా పిసిసి ప్రెసిడెంట్ వరకు ఎందుకు ఈ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా మీరు మాట్లాడిన మాటల్లో మా ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అవాస్తవమా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తున్నాం అది అవాస్తవమా రైతులకి 21 కోట్ల రుణమాఫీ చేశాం అది అవాస్తవమా ఖరీఫ్ లో గత రెండు సీజన్లుగా బోనస్ ఇస్తున్న మాట అవాస్తవమా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న మాట అవాస్తవమా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్న మాట అవాస్తవమా ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఇవి కనిపించకుండా ఇంకా మీరు పిచ్చి ప్రేలాపన చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు కచ్చితంగా నువ్వు నిజాయితీగా నీకు నిబద్ధత ఉంటే మీ బాస్ కెసిఆర్ ఇచ్చినటువంటి హామీలు 10 సంవత్సరాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అప్పుడే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తున్నారు అప్పుడే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు దానికి రాజకీయం సన్యాసం తీసుకోవాలి ఇప్పటికీ 20 సార్లు రాజకీయ సన్యాసం తీసుకోవాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన కూడా ఇంకా పిచ్చివాళ్ళల మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే దానికి అంతర్గతంగా కరెక్టు కాదని చెప్పడం పోయి ధనిని మీరు సమర్థిస్తూ మాట్లాడుతుంటే ఆయనతో పాటు మీకు కూడా పిచ్చెక్కిందని మేము అనుకోవాలో అనుకోకూడదు మీరు ఒకసారి ఆత్మపరిచిన చేసుకోవాలి మీరు ఇచ్చిన హామీలపైన మేము ఇచ్చిన హామీలపైన చర్చరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మహేష్ కుమార్ కి వేసిన సవాలు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వీకరిస్తున్నాం ఈ జిల్లాలో ఎప్పుడైనా ఎలాంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం