ePaper

బాల్కొండలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి ముఖ్య అతిధిగా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి

May 8, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు 8 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ ; బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన ధోన్పాల్ శాంతబాయి, వినాయక్ నగర్ కాలానికి చెందిన న్యావనంది స్వప్న ఇద్దరు నూతనంగా నిర్మించుకున్న 2 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఈరోజు బాల్కొండ నియోజక వర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్,పీసీసీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, పీసీసీ కార్యదర్శి మొహమ్మద్ యూనిస్, గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, యూత్ కాంగ్రెసు పార్టీ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పద్మశాలి ముద్దుబిడ్డ కుందారపు శ్రీనివాస్,పుప్పాల విద్యా సాగర్, వార్డు సభ్యులు పిట్ల దయాకర్, పుల్లయి నవీన్ కుమార్, నాయకులు ధోన్పాల్ సాయన్న, జక్క గంగారెడ్డి,మెట్టు అశోక్, రాజ్ కుమార్, భరద్వాజ్ సందీప్, పద్మా రావ్ తదితరులు పాల్గొన్నారు