డాక్టర్ సిద్దప్ప ని శాలువాతో సన్మంచడం జరిగింది

June 27, 2026 | తెలంగాణ

: పయనించే సూర్యుడు జూన్ మక్తల్: నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం లో ఈ రోజు డిప్యూటీ డియం హెచ్ ఓ డాక్టర్ సిద్దప్ప ను శాలువా తో సన్మానించడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమంలో టీ ఎన్ జి ఒన్ జాయింట్ సెక్రటరీ పి యాదగిరి మరియు డాక్టర్ తిరుపతి మరియు ల్యాప్ టెక్నీషియన్ శ్రీధర్ మరియు తది తరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper