భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో S.I.R ప్రక్రియలో భాగంగా వేగవంతం చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మలోల్ల ప్రవీణ్
భైంసా పట్టణంలో గత 10రోజుల నుండి కిసాన్ గల్లీ మహాదేవ్ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్కును ఉమ్మడి కిసాన్ గల్లీ వాసులందరూ అనగా… నేతాజీ నగర్,కిసాన్ గల్లి, కుంట ఏరియా అలాగే మనకు అనుకొని ఉన్న ఇతర గల్లీల ప్రజల సౌకర్యార్థం ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడమైనది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును నష్టపోవద్దని భావనతో నిమ్మల ప్రవీణ్ 14 వ వార్డు కౌన్సిలర్ ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పైన తెలిపిన ఏరియాయాలో వున్నా అందరికీ ఉద్దేశించి ఓటు హక్కు నష్టపోకూడదనే భావనతో ఇట్టి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయగా, బైoసాలో ఎక్కడి వారైనా ఈ హెల్ప్ డెస్క్ వినియోగించుకొ గలరు. 14వర్డ్ కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్ అడ్వకేట్ అందరికీ మనవి చేశారు.