తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
ఈరోజు బుధవారం రోజున ఏరుగట్ల మండల కేంద్రంలో రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, స్థానిక ప్రజానీకానికి 200 మందికి పైగా రాగి జావా పంపిణీ చేయడం జరిగింది. ఒక కార్యకర్తకు అభిమానం ఎలా ఉండాలో ఒక నాయకుడికి అభిమాని ఎలా ఉండాలో నిలువ నెత్తు ఆదర్శం మీరు అన్న అంటే నేనున్నా అంటూ వచ్చే పోరాటాల పులిబిడ్డ మానాల ముద్దుబిడ్డ పార్టీ కష్టకాలములో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ అధికారంలోనికి రావడంలోని కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవ రెడ్డి, రవి రెడ్డి,ఆడేం గంగ ప్రసాద్, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, కోరిపల్లి లింగారెడ్డి, రేండ్ల రమేష్,ఎండి మునిరుద్దీన్, జుంగల బాజాన్న, కూరాకుల సాయన్న, ముతేన్న, గణేష్, సంజీవ్, హరీష్,మహేష్, రాకేష్, భూమన్న, సున్నపు శ్రీను,ఆశలు, గంగాధర్, ప్రవీణ్, ఆటో కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
