ఎం జె పివిసి ఆధ్వర్యంలో మక్తల్ గీతం స్కూల్ వెంకటేష్ కు సన్మానం కెవి నరసింహ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 21
సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ గీతం స్కూల్ వెంకటేష్ కుఎం జె పి వి సి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి వ్యాసరచన పోటీల్లో మక్తల్ మండలం రెండవ బహుమతి వెంకటేష్ కు రావడం జరిగింది అని అయితే 11/4/2026 నాడు కొల్పూర్ గ్రామంలో బహుమతులు ప్రదానం చేయడం జరిగింది అని ఆ రోజు వెంకటేష్ అనివార్య కారణాల వలన సభకు రాలేదు అని రాని కారణంగా ఎంజేపీవీసీ వ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ పై విషయం తెలుసుకొని కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం 10 గంటలకు పాఠశాలకు చేరుకొని వెంకటేష్ కు మెడల్ అందించి మూడు పుస్తకలు ఇచ్చి శాలువాతో సన్మానం చేయడం జరిగింది రాబోయే కాలంలో మా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని మక్తల్ అసెంబ్లీ పరిధిలో వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది అని మళ్ళీ పెద్ద ఎత్తున పాల్గొనాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కెవి నరసింహ హాజీబాబా పాఠశాల సిబ్బంది ఆదర్శ వెంకటేష్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి భారతి అర్చన జయశ్రీ స్వాతి శిల్ప గీత అశోక్ ఇమ్మిటితాజ్ షబానా పూజిత జోష్నా గౌసియా విదర్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమం విజవంతం చేయడం జరిగింది.