పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పీఠానికి ది గ్రేట్ లీడర్ తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే పదవికి వన్నెతెచ్చిన గుమ్మడి నరసయ్య లాంటి మున్సిపాలిటీ చైర్మన్ ని ఎన్నుకోండి ప్రజలారా ఏ పార్టీకి చెందినవారైనా నీతికి నిజాయితీకి కట్టుబడి సొంత లాభాలు చూసుకోకుండా నిజాయితీతో సూళ్లూరు పేట పుర ప్రజలకి సేవ చేస్తారని మీకు అనిపిస్తే అది ఏ పార్టీ వారికె నా ఓటేసి మున్సిపాలిటీ పీఠం మీద కూర్చోబెట్టండి అలాకాకుండా మేము దోచుకుంటాం మేము అది చేసాం ఇది చేసామని కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడిగే వాళ్ళ ని అక్కడికక్కడే నిలదీసి ఇది వరకు ఐదు సంవత్సరాల మీరు చేసింది చాలు కొత్తగా వచ్చినవారు వాళ్ల చేసిన రాస మార్గం మీదే నడుస్తూనే మీరు చేస్తే తప్పు లేదా మేము చేస్తే తప్ప అని చెప్పుకుంటూ కాలం వెళ్ళిపొస్తున్నారు ప్రజలకు చేసినది ఏమీ లేదు ప్రతి ఒక్క నాయకుడ్ని ప్రతి ఒక్క లీడర్ ని మీకు పని చేస్తారా అనిపిస్తే ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మున్సిపాలిటీ కానీ జడ్పిటిసి కి గాని ఎంపీటీసీ కే గాని మీరు అనుకున్న లీడర్ మీకు సేవ చేస్తారని అనిపిస్తే మీ ఓటును వలికే వేయండి ఒక్కసారి గుర్తుపె ట్టు కోండి ప్రజల గాని లీడర్లు గాని గుమ్మడి నరసయ్య లాంటి నిజాయితీపరుడైన సూళ్లూరుపేట నియోజకవర్గానికి కావాలని ప్రజలు అనుకుంటున్నారు మనం ప్రజలకు ఎంత సేవ చేస్తామో ప్రజలే మనల్ని గద్దినెక్కిస్తారు గుర్తుపెట్టుకోండి నాయకులారా మీరు ఏ పార్టీ వారైనా కావచ్చు పనిచేస్తేనే ఓటు వాళ్ళ ఐదు సంవత్సరాలు దోచుకున్నారు మేం ఐదు సంవత్సరాల దోచుకుంటామంటే కుదరదు ప్రజలకు కావలసింది స్వచ్ఛమైన పాలన ఆ పాలన చేస్తే పదవులు అవే నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తాయి ఇకనైనా గుర్తుపెట్టుకోండి ఓటు అనే ఆయుధం మీ మీదకు దూసుకొస్తుంది దోచుకున్నారా ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు