
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ఈ రోజు శనివారం రోజున ఎర్గట్ల మండలం గుమిర్యాల్ గ్రామం లో అడ్వకేట్ జంగం మురళిధర్ నాన్న లింగన్న ఇటీవల పరామపాదించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లింగన్న ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు మనోదైర్యంతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైఫ్ చెర్మన్ నర్సారెడ్డి ఎర్గట్ల కమ్మర్ పల్లి మాజీ మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ గ్రామ సర్పంచ్ లు గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు