తెలంగాణ

భైంసా పట్టణంలోని పిప్రి కాలనీకి చెందిన శంకర్‌ సహా పలువురు కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

భైంసా పట్టణంలోని పిప్రి కాలనీకి చెందిన శంకర్‌ సహా పలువురు కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా: పట్టణంలోని పిప్రి కాలనీకి చెందిన శంకర్‌తో పాటు పలువురు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)లో చేరారు. గురువారం హైదరాబాద్‌లో పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు కవితకు పుష్పగుచ్ఛం అందించి ముథోల్ నియోజకవర్గంలోని రాజకీయ, స్థానిక పరిస్థితులను వివరించారు. నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS