సినిమా వార్తలు

భీమ్గల్ మండలం సంతోష్ నగర్ తాండ గ్రామంలో మహిళ గ్రామ సంఘం నిర్మానికి భూమి పూజ చేయడం.

భీమ్గల్ మండలం సంతోష్ నగర్ తాండ గ్రామంలో మహిళ గ్రామ సంఘం నిర్మానికి భూమి పూజ చేయడం.

పయనించే సూర్యుడుD.8.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.ఈరోజు గురువారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ సంతోష్ నగర్ తాండ గ్రామంలో మహిళ గ్రామ సంఘం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గతంలో గ్రామ సంఘ భవనాలు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరిగేవని ప్రస్తుతం ఇట్టి పనులను VBGRAM G టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులు చేపట్టాలని తెలియజేసినారు. అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పనులను పరిశీలించడం జరిగింది పనులు వేగవంతం పెంచాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు..గ్రామంలో ఇంకుడు గుంతల పనులు మరియు ఫారం ఫండ్ పనులు ఎక్కువ సంఖ్యలో ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పించాలని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ టౌన్ అధ్యక్షుడు పరస అనంతరావు కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీవో జీ నర్సయ్య,ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి దాస్, గణేష్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల ప్రతినిధులు. ఐకెపి సీసీలు గంగాధర్, గంగ సాయిలు.మరియు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులుఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS