రుణమాఫీ చేయమని అడిగినందుకు కమ్మర్ పల్లి బి.ఆర్.ఎస్ నాయకులపై రైతులపై అక్రమ కేసులు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్D. 17 .4 .20 26 ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30,000 మంది రైతులకు రుణమాఫీ చేయనందుకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కమ్మర్ పల్లి బి ఆర్ ఎస్ […]




