PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి – హిందూ సమ్మేళనం

పయ నించే సూర్యుడు జనవరి ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,,బి‌‌.ఆర్‌.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఉప మండలంలో గెద్దనపల్లి గ్రామంలో కాషాయ శోభతో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమాజమే స్వయంగా నిర్వహించుకున్న ఈ హిందూ సమ్మేళనంలో కాకర్లపూడి ప్రతాప్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిథిగా విచ్చేసిన శృంగవృక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్ వెంటనే రద్దు చేసి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి-.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల స్పష్టికరణ.కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ ఎత్తేసే కుట్రలకు పునుకుంటున్నదని అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర కార్యదర్శి వి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ వైద్య శిబిరం

పయనించే సూర్యుడు గాంధారి 07/01/26 మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలల్లో ఈరోజు దివ్యాంగులైన విద్యార్థినీ విద్యార్థులకు నరాల బలహీనత తో బాధపడుతున్న పిల్లలకు డాక్టర్ స్వాతి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు వారానికి రెండు ఫిజియోథెరపీ క్యాంపులను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తల్లిదండ్రులు వారికి సాధారణమైన వ్యాయామాలు చేయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ ఫిజియోథెరఫీ క్యాంపులను పరిసర గ్రామాల దివ్యాంగులు వినియోగించుకోవాలని ప్రత్యేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం.

పయనించే సూర్యుడు జనవరి 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న *గోస్పాడు, నంద్యాల జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు చెన్నయ్య, ఆళ్లగడ్డ సహాయ సంచాలకులు విజయ శేఖర్ ఆధ్వర్యంలో యాలూరులో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సాగు విషయంలో రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచాలని దీనివల్ల ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు అందించవచ్చు అని తెలిపారు, అలాగే భూసార పరీక్షల వల్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి అమలులోకి తేవాలి

పయనించే సూర్యుడు జనవరి 6 ( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) కన్నంబాకం హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ( MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే. కాంగ్రెస్ పార్టీ 2006 లో గ్రామీణ ఉపాధికి హామీ పథకం శ్రీకారం చుట్టింది ఏపీలోనే . దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం

Scroll to Top