PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవంబర్ 9నుండి జరిగే ఆదివాసి సత్యాగ్రహ యాత్రను జయప్రదం చేయండి.

షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. మెగా డీఎస్సీ నుండి వచ్చిన గిరిజనేతర ఉపాధ్యాయులను వెనక్కి పంపించాలి. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ విఆర్ పురం,నవంబర్06() ఈనెల 9వ తేదీ నుండి వి ఆర్ పురం మండలం కొటారి కొమ్ము గ్రామం నుండి ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర ప్రారంభం అవుతుందని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

“జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు “ (పయనించే సూర్యుడు నవంబర్ 6 రాజేష్) ఈ రోజు శ్రీ సత్యసాయి సేవాసమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానోపాధ్యాయులు చామకూర అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలో ఐదు తరగతులకు గాను ఐదు బృందాలుగా విద్యార్థులు పాల్గొన్నారు వశిష్ట, భరద్వాజ, ద్రోణాచార్య,అగస్త్య, భరద్వాజ ఐదు బృందాలుగా విద్యార్థులను విభజించి క్విజ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ మండల నాయకులు

పయనించే సూర్యుడు నవంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొంటున్న యువత ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండారెడ్డి ,వెంకట రత్నం నాయుడు,వెంకటేశ్వర్లు రెడ్డి ఆద్వర్యం లో చేజర్ల మండలం వావిలేరు ,వావిలేరు కండ్రిక పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జగద్గిరిగుట్టలో పట్టపగలే కత్తులతో పొడిచి రౌడీ షీటర్ హత్య.చికిత్స పొందుతూ మృతి

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ట్రాన్స్‌జెండర్‌ను అత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి హత్య జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ను పది హెను రోజుల క్రితం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన రోషన్ సింగ్ 25మరో ఆరుగురు మిత్రులు డబ్బు చెల్లింపు విషయంలో గొడవ జరగగా వీరిపై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులుట్రాన్స్‌జెండర్‌ను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుపతి నగరపాలిక సంస్థ పరిధిలో మెప్మా సంఘాల బాగోతం

పయనించే సూర్యుడు నవంబర్ 6 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్‌ దాసు ) ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మెప్మా అధికారులపై కేసులు – కంప్లైంట్ లో పొందుపరిచిన వారిని విధుల నుంచి తొలగించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ తిరుపతి (నగర పాలక సంస్థ ) : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా సంఘాల బాగోతం రోజురోజుకు చర్చనీయాంశమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈ మురళి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. పట్టణ పేదరిక

Scroll to Top