PS Telugu News
Epaper

ఘనంగా కరాటే సీనియర్ మాస్టర్ సాదిక్ పాషా పుట్టినరోజు వేడుకలు

📅 25 Apr 2026 ⏱️ 6:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాల్గొన్న సీనియర్ కరాటే మాస్టర్ సత్యం యాదవ్ & కరాటే మాస్టర్స్

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ప్రముఖ కరాటే మాస్టర్ యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ మరియు లెజెండరీ గ్రాండ్ మాస్టర్ కీర్తి శేషులు ఎస్ మల్లేష్ యాదవ్ ప్రియ శిష్యుడు సీనియర్ కరాటే మాస్టర్ సాదిక్ పాషా పుట్టినరోజు వేడుకలను శనివారం నాడు తమ స్వగృహంలో తమ సీనియర్ కరాటే మాస్టర్ సత్యం యాదవ్ మరియు సీనియర్ కరాటే తో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యం యాదవ్ జర్నలిస్టు పాషా (లడ్డు) , సీనియర్ కరాటే మాస్టర్ జర్నలిస్టు నరేందర్ నాయక్ మరియు పీరు నాయక్, మాస్టర్ శ్రీను నాయక్, వినోద్ నాయక్ మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top