షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు తెలిపిన తంగళ్లపల్లి గ్రామ ప్రజలు
(పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
తంగళ్లపల్లి గ్రామంలో కరెంట్ కష్టాలకు చెక్ వేసవి కాలం కావడం తో కరెంట్ సరఫరా కి అంతరాయం వాటిల్లకుండా 6 వ వార్డు లో కొత్తగా బుడ్డి బిగించి కాలనీ వాసులకు ఉపశమనన్ని కలిగించారు సర్పంచ్ చందనా గోవర్ధన్ గౌడ్ మరియు డిప్యూటీ సర్పంచ్ దివిటీ రాము ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంఎల్ఎ వీర్లపల్లి శంకర్ కి మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి కి ఏఈ కి కృతఙ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందనా గోవర్ధన్ గౌడ్ డిప్యూటీ సర్పంచ్ దివిటీ రాము వార్డు మెంబెర్స్ బ్యాగరి కుమార్ రాపోలు వెంకటేష్ మాజీ వార్డు మెంబెర్స్ వడ్ల నారాయణ బైకని శివ ఎద్దు నర్సింగ్ ఎద్దు సురేష్ పాశం రాజు తదితరులు పాల్గొన్నారు