జమ్మూ కాశ్మీర్ విహార యాత్ర కేంద్రంగా మారడానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం ఫలితమే. గని శెట్టి
ప యనించే సూర్యుడు జూన్ 23 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం లో భాగంగా అయినవిల్లి మండలం కే జగన్నాధపురం 199 పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ అధ్యక్షులు బుట్టే సత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జన సంఘ వ్యవస్థాపకుడు ప్రముఖ దేశభక్తుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని మరియు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే నివాదం కోసం తన ప్రాణాల్ని అర్పించారు ఆయన చేసిన ఈ త్యాగాన్ని బలధాన్ దివాస్ గా పిలుస్తారు అలాగే ఆయన ఆర్టికల్ 370 వ్యతిరేకత మరియు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని అలాగే అక్కడ ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక జెండా ఉండటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు పర్మనెంట్ వ్యవస్థను కాశ్మీర్ వెళ్లడానికిఅనుమతి పత్రాలు వ్యతిరేకిస్తూ 1953 మే లో ఆయన ఎలాంటి అనుమతి లేకుండానే కాశ్మీరులోకి ప్రవేశించారు దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేసింది బలిదానం అరెస్టు అనంతరం శ్రీనగర్లోని జైల్లో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది1953 జూన్ 23న అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు ఆయన జన సంఘ పార్టీని వెస్ట్ బెంగాల్లో స్థాపించినారు మన మే నెలలో జరిగిన ఎలక్షన్లలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ విజయం తర్వాత ప్రజలందరూ మహిళలు యువకులు అందరూ స్వేచ్ఛగా జీవించడం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆలోచనలే కారణం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు యనమదల వెంకటరమణ జిల్లా కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ మిద్దె నూతన రాజ్ మండల కోశాధికారి మల్లాది సూర్య మల్లికార్జునరావు గ్రామ కార్యదర్శి గోలకోటి కృష్ణారావు తుమ్మూరి సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు